Vaccination Boost Natural Immunity దీర్ఘకాలం పాటు మనిషి శరీరంలో | COVID 19 Study || Oneindia Telugu

2021-06-04 3,905

Researchers at the Rockefeller University in the US analyzed antibodies present in the blood of Covid patients, tracking the evolution of these molecules. Vaccination boosts the natural immunity in people infected with the coronavirus so much that they are likely to be protected even from the emerging variants, according to a study.
#VaccinationBoostNaturalImmunity
#COVID19Study
#RockefellerUniversity
#emergingvariants
#antibodies
#Covidpatients

ప్రస్తుతం భారత్‌లో కరోనా సెకండ్‌ వేవ్‌ నేపథ్యంలో ప్రపంచదేశాలు దీని ప్రభావాన్ని, రాబోయే వేరియంట్ల ప్రభావాన్ని అధ్యయనం చేసే పనిలో పడ్డాయి. ఇందులో భాగంగా కరోనాకు వ్యతిరేకంగా ప్రస్తుతం వివిధ దేశాల్లో అందుబాటులో ఉన్న వ్యాక్సిన్లు ఎంతమేర పనిచేస్తున్నాయనే దానిపై పలు అధ్యయనాలు చేపడుతున్నారు.